పెగ్నెన్సీతోనే షూటింగ్‌కు కరీనా కపూర్.. గర్భం కనిపించకుండా అమీర్ తంటాలు..

పెళ్లైన హీరోయిన్ తో సినిమా అంటే ఒకప్పుడు చాలా రిస్క్ తో కూడుకున్న పని అంటూ కామెంట్స్ వచ్చేవి. ఎందుకంటే ఆడియెన్స్ పెళ్లైన నటీమణులను హీరోయిన్స్ గా చూడటానికి ఏ మాత్రం ఇష్టపడరని ఇండస్ట్రీలో ఒక బ్యాడ్ సెంటిమెంట్ ఉండేది. కానీ ఈ రోజుల్లో అలాంటి సెంటిమెంట్స్ కి స్టార్ హీరోయిన్స్ బ్రేక్ వేస్తున్నారు. పెళ్లికి నటనకు

from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/3hIknhG

Comments