నా తొలి ప్రేమకు సాక్షి, పెళ్లికి కారణం బాలునే.. నా రొమాంటిక్ జీవితంలో కూడా.. కమల్ హాసన్ కంటతడి

ప్రఖ్యాత గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం మృతితో సంగీత ప్రపంచం విషాదంలో మునిగిపోయింది. ఆయన మరణాన్ని అభిమానులు, శ్రేయోభిలాషులు, సన్నిహితులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని కమల్ హాసన్ భావోద్వేగంగా పంచుకొన్నారు. తన జీవితంలో ఎస్పీ బాలు ఎలా కీలక పాత్రను పోషించారనే విషయాన్ని సవివరంగా మీడియాకు వెల్లడించారు. బాలు లేని లోటు పూడ్చలేరంటూ కంటతడి పెట్టారు. కమల్ పంచుకొన్న విషయాలు ఇవే...

from తెలుగు యాక్టర్ల న్యూస్, గాసిప్స్, ఫోటోలు & వీడియోలు | Telugu Actors Latest News & Gossips - Filmibeat Telugu https://ift.tt/3kMuumS

Comments