బాలీవుడ్ డ్రగ్స్ రాకెట్‌లో ముగ్గురు సూపర్‌స్టార్లు.. Aఅనే అక్షరం హీరో పేరు వైరల్..ఆ ముగ్గురు ఎవరంటే?
బాలీవుడ్‌లో డ్రగ్స్ రాకెట్ వ్యవహారంలో మరో సంచలన విషయం బయటకు వచ్చింది. ఇప్పటి వరకు హీరోలకే పరిమితమైన డ్రగ్స్ కేసు విచారణ త్వరలోనే హీరోలకు చుట్టుకోబోతున్నది. జాతీయ టెలివిజన్ ఛానెల్ బ్రేకింగ్ వార్త ప్రకారం ముగ్గురు సూపర్‌స్టార్ల పేర్లు వెలుగులోకి వచ్చాయనే విషయం సంచలనంగా మారింది. ప్రస్తుతం ముగ్గురు స్టార్ల పేర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/33bwteC
from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/33bwteC
Comments
Post a Comment