బాలీవుడ్ హీరోయిన్ సోనమ్ కపూర్ సోషల్ మీడియాలో చేసే రచ్చ అందరికీ తెలిసిందే. భర్త ఆనంద్ అహూజాతొ కలిసి చేసే రచ్చ అయినా, బయట వచ్చే ట్రోలింగ్లపై బోల్డ్‌గా స్పందించడంలోనైనా సోనమ్ కపూర్ స్టైలే వేరు. తండ్రిపై అనిల్ కపూర్‌పై సోనమ్ కురిపించిన ప్రేమ, కూతురిపై తండ్రి కురిపించే ప్రేమ ఆ మధ్య బాగానే వైరల్ అయింది.
from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/3fkOfQQ
from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/3fkOfQQ
Comments
Post a Comment