ఊసరవెల్లి రాజకీయాల కామెంట్స్ తరువాత.. మొదటిసారి ఎదురుపడనున్న పవన్, ప్రకాష్ రాజ్

రాజకీయాలలో ఎలాంటి వారైనా సరే విమర్శలు ఎదుర్కోవడం సర్వసాధారణం. అయితే ఎప్పుడైనా సరే సమయం చూసి విమర్శలపై స్పందించాలి అంటుంటారు రాజకీయ నిపుణులు. ఇక ఇటీవల ప్రకాష్ రాజ్ చేసిన కొన్ని పోలీటికల్ కామెంట్స్ పై కూడా పవన్ కూడా అలానే ఆలోచిస్తున్నాడో ఏమో తెలియదు గాని చాలా వరకు విమర్శలకు ఆయన లేటుగా సమాధానం ఇచ్చినా

from తెలుగు యాక్టర్ల న్యూస్, గాసిప్స్, ఫోటోలు & వీడియోలు | Telugu Actors Latest News & Gossips - Filmibeat Telugu https://ift.tt/37it12A

Comments