బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణించి 5 నెలలు గడిచాయి. అయితే ఇంకా అతని మరణానికి గల అసలు కారణాలపై క్లారిటీ లేదు. సూసైడ్ అని దృవీకరించినప్పటికి ఇంకా ఎన్నో అనుమానాలు మిస్టరీగానే మిగిలాయి. భవిష్యత్తులో సుశాంత్ సింగ్ మరణం కూడా బిగ్ మిస్టరీస్ డెత్ స్టోరీలలో ఒకటిగా నిలవనుందనే కామెంట్స్ ఎన్నో
from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/339nj1Y
from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/339nj1Y
Comments
Post a Comment