నా దేహం.. నా క్లీవెజెస్.. నీకెందుకు నొప్పి.. నెటిజన్‌కు దిమ్మతిరిగే సమాధానం

సోషల్ మీడియా ద్వారా ఎంత మంచి జరుగుతుందో.. అంతే స్థాయిలో చెడు కూడా జరుగుతుంది. తాజాగా ఓ సింగర్ తనకు జరిగిన ఓ చేదు ఘటన గురించి చెప్పుకుంది. అయితే దానిపై నెటిజన్లు పలు రకాలుగా స్పందించారు. నెగెటివ్ కామెంట్లు చేస్తూ ట్రోలింగ్ చేస్తున్న వారిపై సదరు సింగర్ ఫైర్ అయింది. ఇంతకీ ఆ సింగర్ ఎవరో

from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/33ftIbT

Comments