అమ్మమ్మగా మారిన హేమమాలిని.. కవల పిల్లలకు జన్మినిచ్చిన కూతురు

బాలీవుడ్ డ్రీమ్ గర్ల్ హేమా మాలిని మరోమారు అమ్మమ్మ అయ్యారు. అలనాటి సూపర్‌స్టార్ ధర్మేంద్ర, హేమా మాలిని కుమార్తె అహానా డియోల్ కవల పిల్లలకు జన్మినిచ్చారు. తన కవలలు జన్మించారని అహానా ఇన్స్‌టాగ్రామ్‌ ద్వారా వెల్లడించారు. ఆహానా డియోల్ తెలిపిన ప్రకారం.. తాను, తన భర్త వైభవ్ వోరా తల్లిదండ్రులు కావడం గర్వంగా ఉంది. మాకు కవల

from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/2JsI3e4

Comments