యాక్టింగ్‌కు గుడ్‌బై చెప్పిన యువ హీరో.. భార్యతో విభేదాలే కారణమా?

బాలీవుడ్ తెరకు కొద్దికాలంగా దూరమైన యువ హీరో ఇమ్రాన్ ఖాన్ సంచలన నిర్ణయం తీసుకొన్నారు. యాక్టింగ్‌కు గుడ్‌బై చెప్పారని ఆయన స్నేహితుడు ప్రకటించారు. అమీర్ ఖాన్‌కు మేనల్లుడైన ఇమ్రాన్ వ్యక్తిగత జీవితం ఒక్కసారిగా కుదుపుకు లోనైంది. కొద్దికాలంగా ఇమ్రాన్ దాంపత్య జీవితంలో కలతలు చోటుచేసుకోవడంతో భార్య నుంచి విడిపోవడం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన స్నేహితుడు అక్షయ్

from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/38WzXoF

Comments