50 ఏళ్ల వయసులో తండ్రి అయిన నటుడు, బీజేపీ ఎంపీ.. రెండో భార్యతో రెండో బిడ్డ

నటుడు, గాయకుడు, బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ మరోసారి తండ్రి అయ్యారు. 50 ఏళ్ల వయసులో ఆయన రెండో బిడ్డకు తండ్రిగా జన్మను ప్రసాదించారు. తన జీవితంలోకి చిన్నారి రాకతో ఆయన ఆనందంలో మునిగిపోయారు. కూతురు ఫోటోతో పాటు ప్రేమతో కూడిన సందేశంతో తన సంతోషాన్ని అభిమానులు, కార్యకర్తలు, ప్రముఖులతో పంచుకొన్నారు. ఆ వివరాల్లోకి వెళితే...

from తెలుగు యాక్టర్ల న్యూస్, గాసిప్స్, ఫోటోలు & వీడియోలు | Telugu Actors Latest News & Gossips - Filmibeat Telugu https://ift.tt/381KOgc

Comments