అసలే చలికాలం.. నేను హగ్గులతో ఆగను: ఆ హీరోయిన్‌పై సుమంత్ సంచలన వ్యాఖ్యలు

లెజెండరీ యాక్టర్ అక్కినేని నాగేశ్వర్రావు మనవడిగా సినీరంగ ప్రవేశం చేశాడు సుమంత్. మొదటి చిత్రం ‘ప్రేమకథ'లో అద్భుతమైన యాక్టింగ్‌తో ఆకట్టుకున్న అతడు.. ఆ తర్వాత ఎక్కువగా లవ్ స్టోరీలతోనే సినిమాలు చేస్తూ వచ్చాడు. ఈ క్రమంలోనే కొన్ని విజయాలను తన ఖాతాలో వేసుకున్నాడు. కానీ భారీ విజయాన్ని మాత్రం అందుకోలేకపోయాడు. ఇక, ఇటీవల పూర్తిగా పంథాను మార్చి

from తెలుగు యాక్టర్ల న్యూస్, గాసిప్స్, ఫోటోలు & వీడియోలు | Telugu Actors Latest News & Gossips - Filmibeat Telugu https://ift.tt/3nMqpB9

Comments