జియా ఖాన్ తల్లిపై సూరజ్ పంచోలి ఫ్యామిలీ ఫిర్యాదు

బాలీవుడ్ హీరోయిన్ జియా ఖాన్ మరణం వివాదం మరోసారి కోర్టు మెట్లెక్కింది. జియా ఖాన్ మరణం విషయంలో తమ కుటుంబాన్ని ఇంకా టార్గెట్ చేస్తూనే ఉన్నారంటూ సూరజ్ పంచోలి ఫ్యామిలీ సభ్యులు బాంబే హైకోర్టును ఆశ్రయించారు. ఆదిత్య పంచోలి, జరీనా వాహబ్, సనా పంచోలి తాజాగా జియా ఖాన్ తల్లి రుబియా ఖాన్‌పై ఫిర్యాదు చేశారు. సుశాంత్

from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/3p0zZk6

Comments