సినీ హీరోలతో అఫైర్లు పెట్టుకోను.. అందుకే అతడితో డేటింగ్ చేస్తున్నా.. తాప్సీ వ్యాఖ్యలతో దుమారం

హీరోయిన్ ఓరియెంటెడ్ పాత్రలతో వరుస విజయాలను సొంతం చేసుకొంటున్న తాప్సీ పన్ను ఏ విషయంపైనైనా కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడటం పలు సందర్బాల్లో స్పష్టమైంది. తన వ్యక్తిగత విషయాలపైనైనా లేదా సినీ పరిశ్రమలో నెపోటిజం, మీటూ విషయాలపై తన అభిప్రాయాలను వెల్లడించడంలో ముందు వెనుక ఆలోచించరు. అయితే తాజాగా బాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత

from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/3a9kGQh

Comments