ముద్దు పెట్టలేదని వదిలేసింది.. పెళ్లి కంటే ముందే ఒక లవ్ స్టొరీ.. బ్రేకప్ గురించి చెప్పిన స్టార్ హీరో

బాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన అక్షయ్ కుమార్ ఏం చెప్పినా కూడా చాలా ఓపెన్ గా చెప్పేస్తుంటాడు. రియల్ లైఫ్ లో అతనికి ఎదురైన ఎన్నో చేదు అనుభవాలను కూడా ఇంటర్వ్యూలలో క్లియర్ గా చెప్పేసేవాడు. ఇక ఇటీవల అక్షయ్ కు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ ఇంటర్వ్యూలో అక్షయ్

from తెలుగు యాక్టర్ల న్యూస్, గాసిప్స్, ఫోటోలు & వీడియోలు | Telugu Actors Latest News & Gossips - Filmibeat Telugu https://ift.tt/3qIB3tz

Comments