సోషల్ మీడియాలో సెలబ్రెటీలపై ట్రోలింగ్స్ రావడం సర్వసాధారణంగా మారింది. ఏ మాత్రం అతి చేసినా కూడా హేళనకు గురవ్వడం కామన్ అయిపోయింది. అయితే కొన్నిసార్లు ట్రోలింగ్స్ అనేవి హద్దులు దాటుతున్నాయి. బెదిరింపులు కూడా ఎదుర్కోవాల్సి వస్తోందని అంటున్నారు. ఇటీవల సీనియర్ రైటర్ అండ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ కూతురు కూడా ఒక ఫొటో పోస్ట్ చేసినందుకు అసభ్యకరమైన
from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/2ZwDQuC
from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/2ZwDQuC
Comments
Post a Comment