ఆమెతో డేటింగ్‌లో ఉన్నానంటూ షాకిచ్చిన మెగా హీరో: పెళ్లి గురించి క్లారిటీ ఇచ్చేసిన సాయి ధరమ్

మెగా ఫ్యామిలీ నుంచి హీరోగా పరిచయం అయిన వారిలో సాయి ధరమ్ తేజ్ ఒకడు. అందరిలా అతడి ఎంట్రీ రిచ్‌గా జరగలేదు. అనూహ్య పరిణామాల నడుమ మొదటి సినిమా ఆగిపోగా.. రెండో సినిమాతోనే హీరోగా పరిచయం అయ్యాడు. ఆరంభంలోనే కొన్ని విజయాలను అందుకున్న అతడు.. తక్కువ సమయంలోనే మంచి గుర్తింపును అందుకున్నాడు. ఈ క్రమంలోనే వరుస సినిమాలో

from తెలుగు యాక్టర్ల న్యూస్, గాసిప్స్, ఫోటోలు & వీడియోలు | Telugu Actors Latest News & Gossips - Filmibeat Telugu https://ift.tt/3ar5r6H

Comments