నీ దేశానికి వెళ్లిపో.. లేకుంటే నీపై గ్యాంగ్ రేప్ చేస్తాం.. ప్రియాంక చోప్రాకు బెదిరింపులు

తొమ్మిదేళ్ల క్రితం అమెరికాలో ప్రారంభమైన ప్రియాంక చోప్రా సినీ ప్రయాణం ఇప్పటి వరకు కూడా దిగ్విజయంగా కొనసాగుతున్నది. అయితే అమెరికాలో అరంగేట్రం చేసిన తొలినాళల్లో తనకు ఎదురైన చేదు అనుభవాలు, ఇబ్బందులు, సమస్యలను తాజాగా రిలీజ్ చేసిన తన ఆత్మకథ అన్‌ఫినీష్డ్‌లో పేర్కొన్నారు. ఆమె తన పుస్తకంలో పేర్కొన్న ప్రకారం..

from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/37FKbIw

Comments