దీపిక పదుకొనేకు చేదు అనుభవం: పబ్లిక్ ప్లేస్‌లో నలిపేసిన ఫ్యాన్.. అది పట్టుకుని లాగడంతో కేకలు!

దీపిక పదుకొనే.. ఇండియాలోని సినీ లవర్స్‌కు పరిచయం చేయనవసరం లేని పేరిది. అంతలా ఈ సుందరాంగి చలన చిత్ర పరిశ్రమపై తన ప్రభావాన్ని చూపిస్తోంది. బాడ్మింటన్ ప్లేయర్ ప్రకాశ్ పదుకొనే కుమార్తెగా సినిమాల్లోకి ప్రవేశించిన ఈమె.. దాదాపు అందరు బడా హీరోలతోనూ నటించి చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగిపోయింది. అదే సమయంలో హాలీవుడ్‌లోకి సైతం

from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/2ZTiBmI

Comments