రెమ్యునరేషన్ విషయంలో తెలివిగా ఆలోచించిన యాంకర్ ప్రదీప్.. మొదటి సినిమాకు తీసుకున్నదెంత..?

టెలివిజన్ ఆడియేన్స్ కు యాంకర్ గా బాగా దగ్గరైన ప్రదీప్ ఇప్పుడు హీరోగా మరింత దగ్గరవ్వాలని అడుగులు వేస్తున్నాడు. హీరోగా నటించిన మొదటి సినిమా 30 రోజుల్లో ప్రేమించడం ఎలా? ఇటీవల రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఇక ఆ సినిమా ద్వారా బాక్సాఫీస్ వద్ద ఓపెనింగ్స్ బాగానే అందుకుంటున్న ప్రదీప్ రెమ్యునరేషన్ ఎంత అందుకొని ఉండవచ్చనే సందేహాలు చాలానే వైరల్ అవుతున్నాయి.

from తెలుగు యాక్టర్ల న్యూస్, గాసిప్స్, ఫోటోలు & వీడియోలు | Telugu Actors Latest News & Gossips - Filmibeat Telugu https://ift.tt/3aoMY9p

Comments