బాలీవుడ్ నటి కంగనరనౌత్‌కు మరో ఎదురు దెబ్బ తగిలింది. ఇప్పటికే వరుసగా కోర్టు నోటీసులను అందుకొంటున్న ఫైర్‌బ్రాండ్ కాపీరైట్స్ ఉల్లంఘన కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేయాలంటూ ముంబై పోలీసులకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దిడ్డా: ది వారియర్ క్వీన్ ఆఫ్ కశ్మీర్ పుస్తక రచయిత ఆశీష్ కౌల్ ఫిర్యాదు మేరకు కోర్టు తీవ్రంగా స్పందించింది. దిడ్డా:
from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/3eyQS3c
from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/3eyQS3c
Comments
Post a Comment