తల్లికి, భార్యకు ఎంత చేసినా అంతే.. వాళ్ల పరిస్థితి అంతే.. మంచి తండ్రిగా అంటూ ఎన్టీఆర్ భావోద్వేగం

జూనియర్ ఎన్టీఆర్‌కు ఫ్యామిలీ అంటే ప్రాణం కంటే ఎక్కువగా చూస్తారు. అభిమానులను కూడా కుటుంబ సభ్యులుగానే ట్రీట్ చేస్తారు అనే అభిప్రాయం సినీ వర్గాల్లో ఉంది. మార్చి 13వ తేదీ శనివారం ఎవరు మీలో కోటీశ్వరులు ప్రెస్ మీట్‌లో ఎన్టీఆర్ తన అభిమానులు, ఫ్యామిలీ గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. తన ఫ్యాన్స్ గురించి ఎన్టీఆర్ మాట్లాడుతూ...

from తెలుగు యాక్టర్ల న్యూస్, గాసిప్స్, ఫోటోలు & వీడియోలు | Telugu Actors Latest News & Gossips - Filmibeat Telugu https://ift.tt/30DxSZ8

Comments