ఆ తప్పులన్నీ సరిదిద్దుకుంటాను.. హీరో కార్తికేయ కామెంట్స్ వైరల్

ఒకప్పుడు హీరోలు తమ సినిమాల ఫలితాల గురించి బహిరంగంగా మాట్లాడేవారు కాదు. ఫ్లాప్ అయిన సినిమాల గురించి ఎక్కడా కూడా ప్రస్తావించేవారు కాదు.కానీ ఈ మధ్య ట్రెండ్ మారుతోంది. తమ డిజాస్టర్ సినిమాల గురించి సదరు హీరోలే బహిరంగంగా చెప్పుకుంటున్నారు. తమ మీద తామే సెటైర్లు వేసుకుంటున్నారు. తదుపరి ప్రాజెక్ట్‌తో అలరించేందుకు ప్రయత్నిస్తామని నిజాయితీగా ఒప్పుకుంటున్నారు. మొన్నా

from తెలుగు యాక్టర్ల న్యూస్, గాసిప్స్, ఫోటోలు & వీడియోలు | Telugu Actors Latest News & Gossips - Filmibeat Telugu https://ift.tt/3dbCAmM

Comments