బిగ్‌బాస్ బ్యూటీపై రెండు నెలల నిషేధం... అధికారుల ఎఫ్ఐఆర్‌తో కష్టాల్లోకి..

మహారాష్ట్రలో కరోనావైరస్ విలయతాండవం చేస్తున్నది. ఈ ప్రమాదం నుంచి సాధారణ ప్రజలను గట్టెక్కించడానికి కఠినమైన నిబంధనలను బృహన్ ముంబై మున్సిపల్ కార్పోరేషన్ (బీఎంసీ) అమల్లోకి తెచ్చింది. అయితే ఇటీవల కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించి కరోనావైరస్ పాజిటివ్‌తో షూటింగుకు హాజరైన బిగ్‌బాస్ ఫేమ్ గౌహర్ ఖాన్‌పై బీఎంసీ కొరడా ఝులిపించింది. అయితే గౌహర్ ఖాన్ చర్యలపై తీవ్రంగా స్పందించిన

from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/3cMnm7x

Comments