ప్రభాస్ హీరోయిన్‌ పెళ్లికి గ్రీన్ సిగ్నల్.. అది నా డిక్షనరీలో లేదంటూ తండ్రి కామెంట్

బాలీవుడ్ నటి శ్రద్దాకపూర్, తన చిన్ననాటి స్నేహితుడు రోహన్ శ్రేష్ఠ అఫైర్, డేటింగ్ వ్యవహారం ఇప్పుడు బాలీవుడ్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. వారిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారనే వార్త మీడియాలో తరచుగా వినిపిసున్నప్పటికీ పెదవి విప్పడం లేదు. అయితే శ్రద్దా పెళ్లి వార్తలపై ఆమె తండ్రి ఇటీవల స్పందిస్తూ.. అలాంటి విషయంపై నా వద్ద సమాచారం లేదు.

from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/3uSrxHm

Comments