రెండో పెళ్లిపై మంచు మనోజ్ క్లారిటీ: డేటు, టైమ్ అంటూ చెప్పకనే చెప్పేసిన టాలెంటెడ్ హీరో

ఫ్యామిలీ బ్యాగ్రౌండ్‌తో హీరోగా పరిచయం అయినప్పటికీ.. తనలోని ఎన్నో టాలెంట్లను బయటకు తీసుకొచ్చి ప్రత్యేకమైన గుర్తింపును దక్కించుకున్నాడు మంచు వారి అబ్బాయి మనోజ్. కెరీర్ ఆరంభం నుంచి వైవిధ్యమైన సినిమాలు చేస్తూ ప్రేక్షకులకు మజాను పంచిన అతడు.. సుదీర్ఘమైన కెరీర్‌లో ఎన్నో పరాజయాలను చవి చూశాడు. అదే సమయంలో వైవాహిక జీవితంలోనూ కష్టాలను అనుభవించాడు. తద్వారా భార్యకు

from తెలుగు యాక్టర్ల న్యూస్, గాసిప్స్, ఫోటోలు & వీడియోలు | Telugu Actors Latest News & Gossips - Filmibeat Telugu https://ift.tt/3rpJhYx

Comments