పవన్ కళ్యాణ్ సినిమా కోసం మొదటిసారి భారీ బడ్జెట్.. నెవర్ బిఫోర్ అనేలా..

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎలాంటి సినిమా చేసినా కూడా బాక్సాఫీస్ వద్ద సాలీడ్ ఓపెనింగ్స్ అందుకోవడం కామన్. ఇక ఏ మాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా కూడా కలెక్షన్స్ మామూలుగా ఉండవు. ప్రస్తుతం ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ 27వ సినిమా హరిహర వీరమల్లుకు సంబంధించిన అనేక రకాల రూమర్స్ వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా సినిమా

from తెలుగు యాక్టర్ల న్యూస్, గాసిప్స్, ఫోటోలు & వీడియోలు | Telugu Actors Latest News & Gossips - Filmibeat Telugu https://ift.tt/3cE8HLZ

Comments