అలాంటి మేసేజ్‌లతో వేధించాడు.. అందుకే అతడితో బ్రేకప్.. స్టార్ హీరో కూతురు ఎమోషనల్

బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్‌ దత్ జీవితం గురించి దాదాపు సినిమాల మీద ఆస్తకి ఉన్న ప్రతి ఒక్కరికీ తెలుసు. ఆయన జీవితం ప్రయాణం వివాదాస్పదమే అయినా పెద్దగా రహస్యమేమీ ఉండదు. అన్నీ ఓపెన్. స్టార్ డమ్ రావడం, డ్రగ్స్‌కి బానిస కావడం, అఫైర్స్, డౌన్ ఫాల్, జైలు పాలు కావడం.. ఇలా ఒక సినిమాకి తగ్గ

from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/3dMmMbU

Comments