మా అక్క వల్లే నా కెరీర్ నాశనం.. ప్రియాంక చోప్రాపై సోదరి హాట్ కామెంట్.. ఎన్టీఆర్ గురించి..

టాలీవుడ్, బాలీవుడ్‌ హీరోయిన్ కంటే ప్రియాంక చోప్రా సోదరిగా గుర్తింపు పొందిన మీరా చోప్రా సినిమాల్లో కంటే వార్తల్లోనూ, వివాదాల్లోనూ ఎక్కువగా కనిపిస్తుంటుంది. కాస్త నోటి దురుసు ఉన్న ఈ బ్యూటీ అనవసరమైన విషయాల్లో తలదూర్చి ఇబ్బందులు కొనితెచ్చిుకొన్న సందర్భాలు ఎక్కువే. అయితే ఇటీవల జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రస్తావించిన అనేక విషయాలు, ఆమె వ్యక్తిగత,

from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/3nA8Vc0

Comments