పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితిపై లేటెస్ట్ అప్డేట్.. కోవిడ్ నుంచి కోలుకున్నా కూడా ఆ బాధ తప్పట్లేదు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటీవల కరోనా వైరస్ బారిన పడిన విషయం తెలిసిందే. అయితే ఆయన వైరస్ నుంచి వెంటనే కొలుకున్నప్పటికి ఆరోగ్యం ఇంకా పూర్తి స్థాయిలో కుదుటపడలేదని తెలుస్తోంది. వీలైనంత వరకు నెల రోజుల పాటు రెస్ట్ తీసుకుంటేనే బెటర్ అని వైద్యులు కూడా సలహా ఇచ్చారు. ప్రస్తుతం పవన్ ఒక విషయంలో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నట్లు సమాచారం. ఆ వివరాల్లోకి వెళితే..

from తెలుగు యాక్టర్ల న్యూస్, గాసిప్స్, ఫోటోలు & వీడియోలు | Telugu Actors Latest News & Gossips - Filmibeat Telugu https://ift.tt/2R5nNTe

Comments