కరీనా కపూర్ ఇంట్లో కరోనా కలకలం.. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో..

ప్రముఖ నటుడు, కరీనాకపూర్, కరిష్మా కపూర్ తండ్రి రణధీర్ కపూర్ కరోనావైరస్ బారిన పడ్డారు. ఆరోగ్యం విషమించడంతో ఆయనను ముంబైలోని కోకిలా బెన్ హాస్పిటల్‌లో చేర్పించారు. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఆయన చికిత్స పొందుతున్నారు. దీంతో రణధీర్ కపూర్ కుటుంబం ఆందోళనకు గురవుతున్నది. గతేడాది ఏప్రిల్ 30వ తేదీన రణ్‌దీర్ కపూర్ సోదరుడు, ప్రముఖ నటుడు రిషి

from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/3aRxk7w

Comments