బిగ్ బాస్ భామకు పబ్లిక్‌లో చేదు అనుభవం: సెల్ఫీ అడిగి ముద్దు పెట్టాడు.. తర్వాత రోజే అసలైన ట్విస్ట్

మిగిలిన దేశాలతో పోలిస్తే భారతదేశంలోని నటీ నటులకు ఫాలోయింగ్ ఎక్కువ అన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అంతలా ఇక్కడి వాళ్లను దైవాలుగా భావిస్తుంటారు. అంతేకాదు, వీలు చిక్కినప్పుడల్లా తమ అభిమానాన్ని చాటుకోడానికి ప్రయత్నిస్తుంటారు. అదే సమయంలో చిన్న ఆర్టిస్టుల నుంచి బిగ్ సెలెబ్రిటీల వరకు ఎన్నో ఇబ్బందులను కలిగిస్తుంటారు. సరిగ్గా ఇలాంటి ఘటనే తాజాగా జరిగింది. తక్కువ

from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/32D6pIc

Comments