షూటింగ్‌లో చెంప పగలగొట్టిన బాలయ్య.. ఆ తరువాత ఎవడు రమ్మన్నాడు అంటూ..

టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ హీరోల్లో ఒకరైన బాలకృష్ణలో కోపం ఎంత ఉంటుందో అంతకంటే ఎక్కువగా ప్రేమ ఉంటుందని చాలా మంది పాజిటివ్ గా కామెంట్స్ చేస్తుంటారు. కొన్నిసార్లు ఆగ్రహం వ్యక్తం చేసినప్పటికీ వెంటనే కూల్ అయిపోతారని తోటి నటీనటులు కూడా ఇంటర్వ్యూలలో వివరిస్తుంటారు. ఇక ఇటీవల క్యారెక్టర్ ఆర్టిస్ట్ సమీర్ కూడా బాలకృష్ణతో ఉన్న అనుబంధం గురించి

from తెలుగు యాక్టర్ల న్యూస్, గాసిప్స్, ఫోటోలు & వీడియోలు | Telugu Actors Latest News & Gossips - Filmibeat Telugu https://ift.tt/3mOAEFl

Comments