నన్ను అలా వేధిస్తే చెంప పగలగొట్టా.. కానీ వాడు ఏం చేశాడంటే.. దంగల్ నటి ఎమోషనల్!

ఆడపిల్లలు రోడ్డు ఎక్కారంటే భద్రత లేకుండా పోతోంది. ఎప్పుడు, ఎవరు ఎక్కడి నుండి ఎలా ఎటాక్ చేస్తారో తెలియని పరిస్థితి. తాజాగా దంగల్ నటి ఫాతిమా సనా షేక్ తన మీద జరిగిన దాడి ఘటన గురించి చెప్పుకొచ్చారు. మన దేశంలో చాలా కుటుంబాలు తమ కుమార్తెలను ఇంటి నుండి బయటకు వెళ్లి వారి కలలను సాదించడానికి

from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/3nkGgHN

Comments