నా గర్ల్‌ఫ్రెండ్ ఈమెనే... సమంతకు పరిచయం చేసిన అల్లు అర్జున్.. బన్నీ తొలి ప్రియురాలు ఎవరంటే!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అంటే అమ్మాయిల కలల రాకుమారుడు అనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. అలాంటి సమయంలో తన జీవితంలోకి ప్రవేశించిన స్నేహారెడ్డితో ప్రేమలో మునిగిపోయారు. ఇరు కుటుంబాలను ఒప్పించి జీవిత భాగస్వామిని చేసుకొన్నారు. అయితే గుట్టుచప్పుడుగా సాగిన ప్రేమ వ్యవహారానికి సంబంధించి సమంతతో పంచుకొన్న విషయాలు మీకోసం..

from తెలుగు యాక్టర్ల న్యూస్, గాసిప్స్, ఫోటోలు & వీడియోలు | Telugu Actors Latest News & Gossips - Filmibeat Telugu https://ift.tt/3timWwN

Comments