జూనియర్ ఎన్టీఆర్ సినిమా ఇండస్ట్రీలోకి రావడానికి ఎంతగానో శ్రమించాడు. నందమూరి బ్యాక్ గ్రౌండ్ ఉన్నప్పటికీ సొంత టాలెంట్ తోనే ఛాన్సులు అందుకుంటూ తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అందుకున్నాడు. అయితే స్టార్ డమ్ ఎంత పెరిగినా కూడా తారక్ ఎవరితో అయినా సరే నచ్చితే స్నేహంగా ఉండేవాడు అంటూ ఇటీవల ఒక కో డైరెక్టర్ వివరణ ఇచ్చాడు.
from తెలుగు యాక్టర్ల న్యూస్, గాసిప్స్, ఫోటోలు & వీడియోలు | Telugu Actors Latest News & Gossips - Filmibeat Telugu https://ift.tt/3uvQ9F6
from తెలుగు యాక్టర్ల న్యూస్, గాసిప్స్, ఫోటోలు & వీడియోలు | Telugu Actors Latest News & Gossips - Filmibeat Telugu https://ift.tt/3uvQ9F6
Comments
Post a Comment