Acharya: మెగాస్టార్ సరికొత్త ప్లాన్.. జూలై నుంచి జెట్ స్పీడ్!

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఒకసారి సినిమాకు ఓకే చెబితే వీలైనంత త్వరగా షూటింగ్ ఫినిష్ చేయాలని అనుకుంటారు. చెప్పిన టైమ్ కంటే అరగంట ముందే షూటింగ్ స్పాట్ లో ఉండి దర్శకుడు ఫ్యాకప్ చెప్పే వరకు కూడా అక్కడి నుంచి కదలరని చాలా మంది సినీ ప్రముఖులు చెబుతుంటారు. ఆరు పదుల వయసులో కూడా మెగాస్టార్ ఏ

from తెలుగు యాక్టర్ల న్యూస్, గాసిప్స్, ఫోటోలు & వీడియోలు | Telugu Actors Latest News & Gossips - Filmibeat Telugu https://ift.tt/2SBVwEY

Comments