అమ్మా.. నీవు లేని జీవితం.. సంజయ్ దత్ ఎమోషనల్

బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ మరోసారి తన తల్లిని తలచుకొని ఎమోషనల్ అయ్యారు. అలనాటి బాలీవుడ్ నటి, దివంగత నర్గీస్‌దత్ సినీ హీరో సంజయ్‌దత్‌కు తల్లి అనే విషయం తెలిసిందే. క్యాన్సర్ వ్యాధితో పోరాడుతూ నర్గీస్ 1981 మే 3వ తేదీన ఈ లోకాన్ని విడిచి వెళ్లారు. ఈ సందర్భంగా తల్లి వర్దంతి రోజున సంజయ్ దత్

from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/3tbYD2N

Comments