అనురాగ్ కశ్యప్‌కు స్వల్ప గుండెపోటు.. హాస్పిటల్‌‌లో పరిస్థితి ఎలా ఉందంటే!

ప్రముఖ దర్శకుడు అనురాగ్ కశ్యప్‌కు ఛాతిలో నొప్పి రావడంతో ముంబైలోని హాస్పిటల్‌లో చేర్పించారు. అయితే ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, వైద్యులు పర్యవేక్షణలో ఆయనకు చికిత్స జరుగుతున్నది అని బాలీవుడ్ వర్గాలు వెల్లడించాయి. అనురాగ్ కశ్యప్ ఆరోగ్య పరిస్థితిపై ఆయన సన్నిహితుడు మీడియాతో మాట్లాడారు. అనురాగ్‌కు స్వల్పంగా ఛాతిలో నొప్పి రావడంతో చెకప్ చేయించాం. అయితే

from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/3vtAYN9

Comments