కరీనాకపూర్‌కు తప్పని నిరాశ.. తండ్రి హాస్పిటల్ నుంచి డిశ్చార్జి అయినా...

ప్రముఖ బాలీవుడ్ నటుడు, కరీనాకపూర్ ఖాన్ తండ్రి రణ్‌ధీర్ కపూర్ కరోనావైరస్ పాజిటివ్‌తో బాధపడుతూ కోకిలాబెన్ హాస్పిటల్‌లో కొద్ది రోజుల క్రితం చేరిన సంగతి తెలిసిందే. అయితే అభిమానులు, కుటుంబ సభ్యుల ప్రార్థనలు ఫలించడంతో ఆయన హాస్పిటల్ నుంచి శుక్రవారం రాత్రి డిశ్చార్జి అయ్యారు. ఆయనకు కరోనావైరస్ నెగిటివ్ రావడంతో వైద్యులు ఇంటికి పంపించారు. అయితే హాస్పిటల్

from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/3bt18YE

Comments