మోహన్ బాబు ఇంట్లో రజనీకాంత్.. ఫొటోలతో సర్ ప్రైజ్ ఇచ్చిన హీరో.. అసలు కారణమిదే!

టాలీవుడ్ కలెక్షన్ కింగ్ మోహన్ బాబుకు అత్యంత ఇష్టమైన ప్రాణ స్నేహితుడు రజనీకాంత్ అని ఇండస్ట్రీలో అందరికి తెలిసిన విషయమే. తలైవా కూడా మోహన్ బాబును ఎంతగానో ఇష్టపడతారు. గత 40ఏళ్లుగా వీరి మధ్య స్నేహం కొనసాగుతోంది. ఇక అకస్మాత్తుగా సోషల్ మీడియాలో ఇద్దరి ఫొటోలు వైరల్ అవ్వడంతో ఇంత సడన్ గా ఎలా కలుసుకున్నారు? ఎందుకు కలుసుకున్నారు అనే ఊహాగానాలు ఎన్నో వస్తున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే..

from తెలుగు యాక్టర్ల న్యూస్, గాసిప్స్, ఫోటోలు & వీడియోలు | Telugu Actors Latest News & Gossips - Filmibeat Telugu https://ift.tt/3bFe11B

Comments