శ్రీదేవితో బోనీ పెళ్లిపై ఓపెన్ అయిన అర్జున్‌కపూర్‌.. ఓకే అని ఎలా చెప్తా?.. అంతా అమ్మ వల్లనే!

శ్రీదేవికి బోనీ కపూర్‌తో పెళ్లి కాకముందే ఆయనకు మరో మహిళతో వివాహం జరిగింది. మోనా శౌరే అనే ఆవిడతో ఆయనకు ముందు పెళ్లయింది. వారికి కుమారుడు అర్జున్ కపూర్‌, కుమార్తె అన్శులా కపూర్ ఉన్నారు. శ్రీదేవి మరణం దాకా కూడా అర్జున్ కపూర్తో అంత మంచి సంబంధాలు లేవు. ఆయన హీరోగా ఎదిగినప్పటికీ.. ఎప్పుడూ తన సవతి

from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/3fBuR2F

Comments