అవేం మూమెంట్స్.. ప్రియుడిపై చిరాకుపడిన స్టార్ హీరో కూతురు!

బాలీవుడ్ మిస్టర్ ఫర్‌ఫెక్ట్ అమీర్ ఖాన్ కూతురు ఇరా ఖాన్ ఆగడాలు మితిమీరిపోతున్నాయనే వాదన సినీ, సోషల్ మీడియా వర్గాల్లో వ్యక్తమవుతున్నది. ఇటీవల కాలంలో తన ప్రియుడు, ఫిట్‌నెస్ కోచ్ నుపూర్ శిఖారే‌తో ప్రేమ వ్యవహారం సోషల్ మీడియాలోను, మీడియాలో రచ్చగా మారిన సంగతి తెలిసిందే. ఇటీవల కాలంలో ప్రియుడితో కిక్ బాక్సింగ్ లాంటి క్రీడలతో రొమాన్స్

from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/3vDfsoW

Comments