Jr NTR Health update: యంగ్ టైగర్ ఆరోగ్యం గురించి సన్నిహితుల సమాచారం ఏమిటంటే!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ జన్మదినం అభిమానులు, స్నేహితులు, సన్నిహితుల భావోద్వేగాల మధ్య సాగిపోయింది. తన ఆరోగ్యమే కాకుండా దేశవ్యాప్తంగా ప్రధానంగా తెలుగు రాష్ట్రాల్లో ప్రజల ఆరోగ్యం సరిగా లేని కారణంగా జన్మదిన వేడుకలకు దూరంగా ఉండాలని జూనియర్ ఎన్టీఆర్ సూచించారు. ఈ క్రమంలో ఆయన ఆరోగ్యం గురించి సన్నిహితులు వెల్లడించిన సమచారం ఏమిటంటే..

from తెలుగు యాక్టర్ల న్యూస్, గాసిప్స్, ఫోటోలు & వీడియోలు | Telugu Actors Latest News & Gossips - Filmibeat Telugu https://ift.tt/3hI2DWz

Comments