అంతా పబ్లిసిటీ పిచ్చి.. 20 లక్షలు కట్టండి.. హీరోయిన్ కి హైకోర్టు షాక్!

దేశంలో 5జీ నెట్‏వర్క్ ట్రయల్స్ వద్దంటూ బాలీవుడ్ నటి జుహీ చావ్లా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శుక్రవారం నాడు పిటిషన్ పై విచారణ జరిపిన దర్మాసనం ఆమె ఫిర్యాదు గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేయడమే కాక ఆమెను మందలించింది. 5జీ టెక్నాలజీకి వ్యతిరేకంగా ఆమె దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయస్థానం తోసిపుచ్చింది.

from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/3uLO3Ax

Comments