పెళ్లిపై అల్లు శిరీష్ హీరోయిన్ క్లారిటీ: అప్పుడే ప్రేమ.. అందుకే సీక్రెట్‌గా.. ఫొటోలు వైరల్!

మిగిలిన సినీ ఇండస్ట్రీలతో పోలిస్తే.. బాలీవుడ్‌లోనే ప్రేమ కహానీలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. అక్కడ ప్రేమలు.. పెళ్లిళ్లు.. బ్రేకప్‌లు సర్వసాధారణం అయిన విషయంలా మారిపోయింది. అందుకే ఇప్పటికీ ఎంతో మంది ఇలాంటి వ్యవహారాలతో తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. ఇక, హిందీ పరిశ్రమలో ఎంతో మంది ప్రేమాయణం సాగిస్తున్నారు. కానీ, వారిలో చాలా తక్కువ మంది మాత్రమే ఆ బంధాన్ని

from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/34QEBBi

Comments