తండ్రి కోసం గంటల తరబడి కష్టపడిన సితార.. మహేష్ పేరు వచ్చేలా సర్‌ప్రైజ్‌

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు స్టార్ హోదాను ఎంత పెంచుకున్నా కూడా ఫ్యామిలీ దగ్గరికి వచ్చేసరికి మాత్రం ఒక ఫ్యామిలీ మ్యాన్ లా మారిపోతాడు. కొడుకు కూతురితో వీలైనంత ఎక్కువ సమయాన్ని గడుపుతాడు. కొడుకు గౌతమ్ తో ఎంత ఫ్రెండ్లిగా ఉంటాడో గతంలో కొన్ని వీడియోలతో క్లారిటీ వచ్చేసింది. ఇక కూతురు సితారతో మాత్రం అంతకంటే

from తెలుగు యాక్టర్ల న్యూస్, గాసిప్స్, ఫోటోలు & వీడియోలు | Telugu Actors Latest News & Gossips - Filmibeat Telugu https://ift.tt/3xyIyH5

Comments