లెజెండరీ యాక్టర్ కి అస్వస్థత.. హుటాహుటిన హాస్పిటల్ కి.. అసలేమైందంటే?

బాలీవుడ్ లెజెండ‌రీ యాక్టర్ దిలీప్ కుమార్ హాస్పిటల్ పాలు కావడం బాలీవుడ్లో ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది. ఆయన వయసు ప్రస్తుతం 98 సంవత్సరాలు. శ్వాస కొస సమస్యల కారణంగా ఆయన ఈ రోజు ఉద‌యం ముంబైలోని హిందూజా ఆసుప‌త్రిలో చేరారు. కార్డియాల‌జిస్ట్ నితిన్ గోఖ‌లె, ప‌ల్మనాల‌జిస్ట్ జ‌లీల్ ప‌ర్కార్ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో ఆయ‌న‌కు చికిత్స అందిస్తున్నట్టు సమాచారం. దిలీప్

from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/3pqXW5w

Comments