ఆ వయసులోనే ఎఫైర్ మొదలెట్టాడు.. దిశాతో అలాంటి రిలేషన్: టైగర్‌పై జాకీ ష్రాఫ్ సంచలన వ్యాఖ్యలు

మిగిలిన ఇండస్ట్రీలతో పోలిస్తే బాలీవుడ్‌లో ప్రేమాయణాలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. అక్కడ ఎంతో మంది హీరో హీరోయిన్లు ఇప్పటికే లవ్ ట్రాకులు నడిపారు. ఈ క్రమంలోనే ఎంతో మంది తమ బంధాన్ని మధ్యలోనే ఆపేయగా.. మరికొందరు మాత్రం పెళ్లి పీటలెక్కారు. ఇక, ఇప్పుడు కూడా పలు జంటలు బీ టౌన్‌లో విహరిస్తున్నాయి. అలాంటి వాటిలో టైగర్ ష్రాఫ్, దిశా

from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/3zTHcsC

Comments