యువ హీరోతో రంజుగా కత్రినాకైఫ్ సహజీవనం.. గుట్టు బయటపెట్టిన బాలీవుడ్ హీరో, డైరెక్టర్

బాలీవుడ్‌లో రూమర్లకు, గాసిప్స్‌కు ఏ మాత్రం కొదువ ఉండదనేది అందరికి తెలిసిందే. కత్రినా కైఫ్ డేటింగ్, అఫైర్ల విషయం ఎప్పడూ ట్రెండింగ్ టాపిక్‌గానే ఉంటుంది. గతంలో పలువురు యంగ్ హీరోలతో డేటింగ్, అఫైర్ బ్రేకప్స్ తర్వాత తాజాగా ఇటీవల కాలంలో దేశభక్తితో కూడి చిత్రాలతో ఆకట్టుకొంటున్న యువ హీరోతో సహజీవనం చేస్తున్నారనే విషయాన్ని అనిల్ కపూర్ కుమారుడు

from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/3pEdl2C

Comments