అమీర్ ఖాన్ -కిరణ్ రావు డివోర్స్.. ఆసక్తికరంగా ఇరా ఖాన్ ఫస్ట్ రియాక్షన్!

బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ ఆయన రెండో భార్య కిరణ్ రావు విడిపోతున్నట్లు ప్రకటించి కలకలం రేపిన సంగతి తెలిసిందే. పదిహేనేళ్ల తమ వివాహ జీవితానికి ముగింపు పలుకుతూ ఉన్నామని చెబుతూ ఇద్దరూ కలిసి ఒక సంయుక్త ప్రకటన చేశారు. తాము కలిసి ఉండలేమని చెబుతూ కొత్త జీవితాన్ని ప్రారంభిస్తామని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. తమ

from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/3hCC8k1

Comments